మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు | Police rescue 50 victims of child trafficking | Sakshi
Sakshi News home page

Jul 19 2016 7:43 PM | Updated on Mar 22 2024 11:05 AM

పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 50 మంది పిల్లలను కోల్‌కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా విశాఖలో ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement