పదవులపై తనకు వ్యామోహం లేదని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. మోడీ ప్రధానమంత్రి అవుతారని, ఇందులో సందేహం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిమిషాల పాటు ఈ భేటీ సాగింది. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్... కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Mar 21 2014 6:14 PM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement