మెగా ఆక్వాఫుడ్ పార్క్తో జీవనదులు కాలుష్యమవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెట్టాలని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికి అన్నం పెడుతున్నాయని, సమ్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలన్నారు