‘‘ప్రత్యేక హోదా మా హక్కు. ఇచ్చి తీరాలి. మేం అడుక్కునే వాళ్లం కాదు. ఇకపై అరిగిపోయిన కథలు చెప్పొద్దు. అలసి పోయాం... విసిగిపోయాం. పోరాడతాం... హోదా సాధించే వరకూ ఉద్యమిస్తాం. ఇకపై జనసేన ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది’’ అని జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హోదా సాధన ఉద్యమంలో భాగంగా జనసేన పార్టీ సెప్టెంబరు 9న కాకినాడలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు.
Aug 28 2016 6:50 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement