ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి | Organs donated by brain dead person at tirupati | Sakshi
Sakshi News home page

Jul 31 2016 5:45 PM | Updated on Mar 21 2024 8:52 PM

తిరుపతిలో ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న చిరంజీవిరెడ్డికి బ్రెయిన్‌డెడ్‌ (మెదడు స్పందించకపోవడం) అయింది. దాంతో చిరంజీవిరెడ్డి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement