కూకట్‌పల్లి నారాయణ కాలేజిలో దారుణం | Naryana College Student Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 29 2017 2:41 PM | Updated on Mar 21 2024 6:14 PM

నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. కాలేజి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగసాయి అనే విద్యార్థి ప్రగతి నగర్‌లోని నారాయణ కాలేజి బ్రాంచ్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement