మోదీ @ 56 | Narendra Modi made 56 foreign visits as PM | Sakshi
Sakshi News home page

Apr 6 2017 2:47 PM | Updated on Mar 20 2024 3:11 PM

నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పట్నుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ప్రధాని.. అమెరికాను నాలుగు సార్లు, నేపాల్, రష్యా, అఫ్గానిస్తాన్, చైనా దేశాలను రెండుసార్లు చొప్పున సందర్శించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్‌ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు. 2014 సెప్టెంబర్‌లో మొదటిసారి అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement