ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక | music director ilayaraja hasbeen hospitalised | Sakshi
Sakshi News home page

Aug 16 2015 9:41 AM | Updated on Mar 22 2024 11:25 AM

గ్గజ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement