మావోల సరికొత్త వ్యూహాలు బాణం బాంబులు | Modern weapons like Bomb arrows is in the hands of Maoists | Sakshi
Sakshi News home page

Mar 14 2017 6:44 AM | Updated on Mar 21 2024 6:45 PM

మావోయిస్టులు అత్యాధునిక మారణాయుధాలను సమకూర్చుకుంటున్నారు. ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, యూబీజీ వంటి ఆయుధాలను వినియోగిస్తూ వస్తున్న మావోయిస్టులు ప్రస్తుతం సొంత సాంకేతికత పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయు ధాలను తయారు చేసుకుంటున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement