ముంబై ఫిల్మ్ సిటీలో కాల్పులు | Man shot at Mumbai Film city | Sakshi
Sakshi News home page

May 22 2015 6:47 PM | Updated on Mar 22 2024 11:04 AM

అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో జరిగిన కాల్పులు ముంబైలో సంచలనం రేపాయి. ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్ లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాజు షిండే అనే సెక్యురిటీ కాంట్రాక్టర్ గాయపడ్డాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement