మధుప్రియ పెళ్లైపోయింది | Madhu Priya marries Srikanth | Sakshi
Sakshi News home page

Oct 30 2015 4:44 PM | Updated on Mar 21 2024 8:51 PM

నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement