రెండు రోజుల్లో జల్లికట్టు సమస్యకు పరిష్కారం | Looking for a permanent solution for Jallikattu, says Anil Madhav Dev | Sakshi
Sakshi News home page

Jan 20 2017 2:04 PM | Updated on Mar 21 2024 8:44 PM

జల్లికట్టు సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్‌ దవే అన్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు పలు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement