కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు! | kcr review on telangana new districts | Sakshi
Sakshi News home page

Oct 2 2016 7:32 PM | Updated on Mar 20 2024 1:58 PM

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివాదస్పద అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సానుకూలత వచ్చినట్టు సమాచారం.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement