ఫొటో తీసిన పోలీసును కుర్చీకి కట్టేసి.. | Kashmir Cop Tied To Chair, Roughed Up Allegedly For Taking Photo Of Woman | Sakshi
Sakshi News home page

Oct 14 2017 8:39 PM | Updated on Mar 20 2024 3:11 PM

జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీసుకు కొంతమంది వ్యక్తులు చుక్కలు చూపించారు. ఓ మహిళ ఫొటో తీశాడని ఆగ్రహంతో అతడిని ఓ కుర్చికీ కట్టేసి చిత్రవద చేశారు. శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గండేర్బల్‌ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఓ ముస్లిం మహిళను ఫొటో తీశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement