తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గురువారం హైదరాబాద్లో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... టీ టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదని ఆయన స్పష్టం చేశారు.
Jun 4 2015 3:21 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement