అమ్మ ఆరోగ్యం మరింత మెరుగు | Jayalalithaa's Health 'Continues To Improve', Says Latest Medical Bulletin | Sakshi
Sakshi News home page

Oct 3 2016 6:57 AM | Updated on Mar 21 2024 7:54 PM

ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై కొందరు ఇంకా ఉత్కంఠను ఎదుర్కొంటుండగా మరికొందరు ఆమె ఆరోగ్యం కుదుటపడిందని నమ్ముతూ ఊరట చెందుతున్నారు. కాగా, అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని పేర్కొంటూ అపోలో ఆసుపత్రి ఆదివారం రాత్రి ఒక బులెటిన్‌ను విడుదల చేసింది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement