జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు | jayalalithaa Nephew deepak jayakumar makes sensational comments | Sakshi
Sakshi News home page

Apr 9 2017 12:35 PM | Updated on Mar 22 2024 11:23 AM

జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌.. శశికళ వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు. శశికళ బంధువు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్‌ పెద్ద మోసగాడని చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమేనని, రాజకీయ వారసురాలు కాదని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement