అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా? | Jallikattu protests gets larger, mostly due to social media | Sakshi
Sakshi News home page

Jan 19 2017 8:36 AM | Updated on Mar 20 2024 3:50 PM

జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో భారీ ఎత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ మొత్తం ప్రదర్శనకారులతో నిండిపోయింది. ఎవరు పిలుపునిచ్చారో తెలియదు, ఎలా వచ్చారో అర్థం కాలేదు గానీ.. వేలాది మంది అక్కడకు చేరుకున్నారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement