కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు‌..! | Indian student touches feet of American university's dean during ceremony, professor STUNNED! WATCH viral video | Sakshi
Sakshi News home page

May 22 2017 5:08 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఇల్లినాయిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కోర్సు కమెన్స్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన అతను డీన్‌ కాళ్లకు దండం పెట్టి కిందికి వెళ్లిపోయాడు. భారతీయ సంప్రదాయం తెలియని డీన్‌ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కొంచెం తెరుకున్న తర్వాత విద్యార్థి కాళ్లకు దండం పెట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. ట్వీటర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలిచింది. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయరాదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement