దమ్ముంటే సవాల్‌ను బాబు స్వీకారించాలి | I dare him to accept my challenge says ktr | Sakshi
Sakshi News home page

Jun 8 2015 7:57 AM | Updated on Mar 20 2024 1:45 PM

నా పై చేపిస్తున్న ఆరోపణలకు టీవీ ఎదుట లైడిటక్టర్ పరీక్షలు చేసుకోవడానికి సిద్ధం..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమస్యకాదని ఆయన స్పష్టం చేశారు. అలా సృష్టించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన మనుషులు చేస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయి. దమ్ముంటే నా సవాల్ ను చంద్రబబు స్వీకరించాలి అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement