మత్తు ‘చిత్రం’లో మిస్సింగ్‌ పాత్రలు | hyderabad drug racket: is tollywood big shots escape | Sakshi
Sakshi News home page

మత్తు ‘చిత్రం’లో మిస్సింగ్‌ పాత్రలు

Jul 15 2017 7:19 AM | Updated on Mar 22 2024 11:31 AM

డ్రగ్స్‌ వ్యవహారం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది.. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు సహా మొత్తంగా 27 మందికి డ్రగ్స్‌ వ్యవహారంతో లింకు ఉన్నట్లు వెల్లడైంది. కానీ వారిలో 12 మందికి మాత్రమే ఎక్సైజ్‌ సిట్‌ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement