‘హోంగార్డులై ఉండి వెట్టి ఎందుకు చేస్తున్నారు?’ | home guards questioned by special branch | Sakshi
Sakshi News home page

Jul 10 2016 10:36 AM | Updated on Mar 20 2024 3:43 PM

ఓ పోలీసు అధికారి ఇంట్లో వెట్టి చాకిరి చేస్తూ కెమెరా కంటికి చిక్కిన హోంగార్డులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలతో పతాక శీర్షికలకెక్కారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement