కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత | high tension at koti maternity hospital | Sakshi
Sakshi News home page

Aug 24 2016 10:22 AM | Updated on Mar 22 2024 11:06 AM

మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత రజిత బంధువులు మంగళవారం కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement