తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రులు ఆమోదం తెలపడంపై అనంతపురంలోని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులుకక్కారు. కేంద్రప్రభుత్వ వైఖరిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో విద్యార్థులు తీవ్రం వ్యతిరేకించారు.
Dec 6 2013 12:42 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement