బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన | heavy rain in yadadri | Sakshi
Sakshi News home page

Mar 7 2017 5:11 PM | Updated on Mar 22 2024 11:05 AM

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా వాన పడటంతో రోడ్లపై ఉన్న జనం తలదాచుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. అరగంట పాటు కురిసిన వానతో మండల కేంద్రంలో తెల్లటి మంచు కప్పినట్లయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement