ఇండియన్‌ అమెరికన్‌ ఎంపీల తీవ్ర స్పందన | Hate crime unacceptable, say Indian American lawmakers | Sakshi
Sakshi News home page

Feb 25 2017 2:28 PM | Updated on Mar 21 2024 6:45 PM

జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్‌ అమెరికన్‌ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్‌ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement