పాకిస్థాన్ వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు భారీ దాడులకు దిగారు. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పాక్ రక్షణ దళం వారిపై ఎదురుదాడికి దిగి ప్రస్తుతానికి ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.