ఉత్తరప్రదేశ్లో ఓ అమ్మాయి అపరకాళికలా మారి ఈవ్ టీజర్ల భరతం పట్టింది. పోలీసులకు పట్టించి ఆకతాయిని ఉతికి ఆరేసింది. చెంప దెబ్బలు, పిడిగుద్దులు, కాలి తన్నులు, చెప్పుదెబ్బలతో వీరబాదుడు బాదింది. జీవితంలో మరే అమ్మాయి పట్లా అసభ్యంగా వ్యవహరించనని, కాళ్లపై పడి ఆకతాయి వేడుకునేలా వీర బాలిక చేసింది. ఫిలిబిత్లో ఓ పాఠశాల అమ్మాయి చేసిన సాహసం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఏం జరిగిదంటే ఆ అమ్మాయి మాటల్లోనే..