లెక్చరర్ వేధింపులకు విద్యార్థిని బలి | girl student commits suicide due to lecturer harassment | Sakshi
Sakshi News home page

Sep 3 2015 9:48 PM | Updated on Mar 20 2024 3:53 PM

లెక్చరర్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతన్నవిద్యార్థిని భవానీ గత రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల లెక్చరర్ శ్రీనివాస్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement