కొత్త సీఎస్ వచ్చేశారు | girija vaidyanathan takes charge as chief secretary of tamilnadu | Sakshi
Sakshi News home page

Dec 23 2016 1:17 PM | Updated on Mar 21 2024 8:55 PM

తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగి, ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత గిరిజా వైద్యనాథన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement