సిలిండర్ పేలి ముగ్గురి మృతి | four died in gas cylinder blast | Sakshi
Sakshi News home page

Aug 23 2015 7:22 AM | Updated on Mar 20 2024 5:03 PM

ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లోని పటేల్ రోడ్డులో ఆదివారం ఉదయం సంభవించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement