10మంది పవన్ కల్యాణ్ అభిమానుల అరెస్ట్ | Flexi torn in Bhimavaram: Pawan Kalyan fans arrested | Sakshi
Sakshi News home page

Sep 5 2015 10:34 AM | Updated on Mar 22 2024 10:40 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో పదిమంది పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ పలువురు పవన్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో సద్దుమణిగిందనుకున్న సమస్య మళ్లీ రాజుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గుర్తు తెలియన వ్యక్తులు పవన్ ఫ్లెక్సీ చింపివేయడంతో ...అభిమానులు రెచ్చిపోయి ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వసం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement