ఈ నెల రెండో తేదీన జరుపతలపెట్టిన రాష్ట్రబంద్‌కు వైఎస్సార్‌సీపీ సమాయత్తమవుతోంది. బంద్‌ను విజయవంతం చేసే దిశగా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీ వ్యవహరిస్తున్న దుర్మార్గపు వైఖరికి నిరసనగా ఆగస్టు 2న నిర్వహించే రాష్ట్రబంద్‌ను జిల్లా అంతటా జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులకు, స్వచ్ఛంద సంస్థలకు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లోనూ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతున్నారు.
Aug 1 2016 2:29 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement