మార్పు, చేర్పులకు నో ఛాన్స్ | districts reorganisation completed: telangana govt | Sakshi
Sakshi News home page

Oct 12 2016 4:52 PM | Updated on Mar 21 2024 7:52 PM

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవన్యూ డివిజన్లు, మండలాలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయని తెలిపింది. ప్రజల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించింది. ఇకపై జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రాల నుంచే పాలన జరుగుతుందని పేర్కొంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement