‘పల్లె పల్లెన దళిత కోయిల’ అంటూ కలేకూరి ప్రసాద్ గీతాలకు తన గొంతుతో జీవం పోస్తూ.. ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఒకప్పటి నక్సలైటు ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు డప్పు ప్రకాశ్ (60).. నేడు రోడ్డుపై అనాథలా మృతి చెందాడు.
Apr 3 2017 6:33 PM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement