'చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే' | Crime History Of Gangster Nayeemuddin | Sakshi
Sakshi News home page

Aug 9 2016 12:54 PM | Updated on Mar 21 2024 5:24 PM

ఎన్నో హత్యలచిన్నతనంలోనే విద్యార్థి సంఘాల్లో చురుగ్గా వ్యవహరించిన నయీముద్దీన్ అలియాస్ నయీం.. తొలి నుంచీ నేర ప్రవృత్తి ప్రదర్శించేవాడు. అప్పట్లోనే పాములు, తేళ్లు జేబులో వేసుకుని వచ్చి తోటి వారిని భయపెట్టేవాడని.. అతడితో కలసి చదువుకున్నవారు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement