డిజిటైజేషన్ అధిక రుణ వృద్ధి అనే రెండు ఎజెండాలు అసంపూర్తిగా ఉండగానే రిటైరవుతున్నానంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు. రుణాల వృద్ధిని మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదన్నారు.
Oct 7 2017 11:16 AM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement