బ్రేకింగ్‌:నెల్లూరు జిల్లాలో విషాదం | crackars explosion in nellore | Sakshi
Sakshi News home page

Dec 31 2016 12:23 PM | Updated on Mar 21 2024 10:47 AM

నెల్లూరు జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతిచెందారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement