భారత్‌కు మళ్లీ చైనా షాక్‌! | China Blocks India Again On Jaish Terror Chief Masood Azhar | Sakshi
Sakshi News home page

Oct 2 2016 2:56 PM | Updated on Mar 21 2024 9:51 AM

పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ విషయంలో చైనా మరోసారి భారత్‌ వ్యతిరేక వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement