నారాయణరెడ్డి చివరి క్షణాలు.. | cherukulapadu narayana reddy attend marriage before murder | Sakshi
Sakshi News home page

May 21 2017 4:31 PM | Updated on Mar 21 2024 8:11 PM

పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపింది. వెల్దుర్తిలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న ఆయనను ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. పథ​కం ప్రకారం ఆయనపై దాడి చేసి, హతమార్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement