మాతృ రాష్ట్రం రుణం తీర్చుకోండి | Chandrababu with IT representatives in Chicago | Sakshi
Sakshi News home page

Oct 19 2017 9:32 AM | Updated on Mar 22 2024 11:20 AM

అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రుణం తీర్చుకోవాలని, జన్మభూమికి ఎంతో కొంత చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా సమాజానికీ తోడ్పాటివ్వాలని, అవకాశం ఇచ్చిన ఆతిథ్య దేశాన్ని మరవకూడదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement