స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత | chairs thrown on tamilnadu assembly speaker | Sakshi
Sakshi News home page

Feb 18 2017 12:30 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement