హోం శాఖ అధికారులతో షిండే, జైరాం రమేష్ భేటీ | Central ministers meet home ministry officials | Sakshi
Sakshi News home page

Nov 20 2013 12:14 PM | Updated on Mar 21 2024 5:19 PM

కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ బుధవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి జీవోఎం ముందుకు వచ్చిన సిఫార్సులు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రతిపాదనల గురించి చర్చించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement