మంత్రివర్గ విస్తరణ ‘దేశం’లో మంటలు | Cabinet reshuffle causes simmering discontent in TDP | Sakshi
Sakshi News home page

Apr 3 2017 7:08 AM | Updated on Mar 22 2024 11:06 AM

మంత్రివర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement