కుప్పకూలిన భవనం : పలువురికి గాయాలు. | building collapse in hyderabad jubilee hills eight workers injured | Sakshi
Sakshi News home page

Sep 3 2016 6:18 PM | Updated on Mar 20 2024 3:38 PM

నగరంలో వరుస భవన ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక వైపు నగరంలో భారీ వర్షాలకు పురాతన భవనాలు, గోడలు కూలడంతో పలువురు మృతిచెందడంతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు పీకమెడల్లా కుప్పకూలుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement