సతీష్‌ వచ్చే వరకు కొట్టాంలోనే ఉంటా... | bangalore women protest her husband sathish | Sakshi
Sakshi News home page

Oct 13 2017 7:22 PM | Updated on Mar 20 2024 12:00 PM

తన భర్త ఏపీఎస్పీ హెచ్‌సీ బొడబళ్ల సతీష్‌ వచ్చే వరకు తాను కొట్టాం గ్రామంలోనే ఉంటానని బెంగళూరుకు చెందిన యువతి అనాంబ వెల్లడించింది. తనను ప్రేమ పేరిట వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్న సతీష్‌ ఇంటి అనాంబ బుధవారం దీక్షకు దిగిన సంగతి విదితమే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement