సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన కల్లం | andhra pradesh chief secreatary Ajay kallam takes charges | Sakshi
Sakshi News home page

Feb 28 2017 6:30 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన కేవలం నెల రోజులు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. మార్చి నెలాఖరున కల్లం పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త సీఎస్గా దినేశ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కల్లం, దినేశ్లను చంద్రబాబు అభినందించి, సత్కరించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement