ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా? | ambiguity over resignations of deficted mlas | Sakshi
Sakshi News home page

Apr 4 2017 12:42 PM | Updated on Mar 22 2024 10:55 AM

వైఎస్ఆర్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే, అసలు వీళ్లు తమ పదవులకు రాజీనామాలు చేశారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియడం లేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement