డబ్బు లేనప్పుడు ఎక్కడ నుంచి ఇవ్వాలి? | all india bank officers association takes on chandra babu | Sakshi
Sakshi News home page

Dec 2 2016 2:31 PM | Updated on Mar 21 2024 6:13 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకు ఉద్యోగులపై అసహనం వ్యక‍్తం చేయడం సరికాదని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం తప్పుపట్టింది. డిమాండ్‌కు సరిపడా డబ్బును బ్యాంకులకు పంపనపుడు తాము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement