నేడే నూతన రాష్ట్రపతి ఎన్నిక | about 4,120 lawmakers will cast their vote in today's presidential election | Sakshi
Sakshi News home page

Jul 17 2017 6:17 AM | Updated on Mar 22 2024 11:03 AM

రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీలో తలపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement